Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! విద్యా సంవత్సరం 2025-26 కు గాను ఒప్పంద ప్రాతిపదికన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం బెల్లంపల్లి ఏరియా గోలేటి లోని సింగరేణి హై స్కూల్ (అడ్ హాక్) తాత్కాలిక ప్రాతిపదికన ఈ క్రింద సూచించిన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను నేరుగా స్కూల్ లో సమర్పించాలని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 13. పోస్టుల వారీగా ఖాళీలు : గణితం - 02, సామాన్య శాస్త్రం - 02, తెలుగు - 01, సాంఘిక శాస్త్రం - 02, ఇంగ్లీష్ - 01, జూనియర్ అసిస్టెంట్/ కంప్యూటర్ శిక్షకులు - 02, Class -IV ఉద్యోగి - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో B.Ed, TTC, PG అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖాస్తు...